Scrolling Train Fire: ఆ 20నిమిషాలే వందలాది ప్రాణాలను కాపాడాయి.. తోటి ప్రయాణికులను రక్షించిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు రాగానే రైలులోంచి ఒక్కసారిగా మంటలు రాగా దుర్గా అనే వ్యక్తి చైన్ లాగడంతో ప్రయాణికులంతా రైలు నుంచి దిగారు. దుర్గా ఆర్మీ ఉద్యోగిగా తెలుస్తోంది. By Trinath 07 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యాదాద్రి జిల్లాలో రైలు ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం ఈమధ్య రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో రైలు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ప్రమాదానికి గురి అవుతమనే భయంతో బిక్కుబిక్కమంటూ ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. తాజాగా యాదాద్రిలో ప్రాణాలతో బయటపడ్డారు రైలు ప్రయాణికులు. By Vijaya Nimma 07 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బానిసలుగా ఉండేవాళ్లం: నిర్మాత బండ్ల గణేష్ ..! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, భట్టి పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’పాదయాత్రలో పాల్గొంటానని సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భట్టిని కలిసేందుకు బండ్ల గణేష్ సూర్యాపేటకు వెళ్లి భట్టి యాత్రలో పాల్గొన్నారు. అయితే వీరిద్దరి కలయిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. By Shareef Pasha 25 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జనాలకు హత్యలు చేయడం అంటే మేకను కోసినంత ఈజీగా మనుషుల పీకల్ని కోస్తున్నారు. డబ్బు కోసం ఎంతటి వారినైనా చంపడానికి వెనకాడటం లేదు. తాజాగా గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్‌పై హత్యాయత్నం కలకలం రేపుతోంది. పక్క ప్లాన్‌తోనే కాలేజీ భాగస్వాములు సూపర్ గ్యాంగ్‌తో 50 లక్షలు ఇచ్చి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. By Vijaya Nimma 22 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు భట్టిని కలిసిన పొంగులేటి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు పాదయాత్ర శిబిరం వద్దకు వచ్చి పరామర్శించారు. భట్టి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. భట్టి త్వరలో కోలుకోవాలని వారంతా ఆకాంక్షించారు. By Vijaya Nimma 22 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ యాదాద్రిలో ఆన్లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి..! యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల ( డాలర్) విక్రయాల.. వెబ్ పోర్టల్, ఆన్లైన్ టికెట్ సేవలను బుధవారం రోజున తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ఆలయ భక్తులతో మాట్లాడారు. త్వరలో ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. By Shareef Pasha 21 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు వైద్య పరీక్షలు భట్టి పాదయాత్రకు స్వల్ప బ్రేక్ పడింది. నిన్న వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన భట్టి.. ఈరోజు కూడా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. త్వరలోనే కోలుకుంటానని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. By Vijaya Nimma 21 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తమ్ముడూ.. మన పార్టీలోకి వచ్చెయ్! కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి వస్తున్నారని ప్రచారం సాగుతోంది. దీనికోసం తెరవెనుక అన్న వెంకట్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. సర్వేల్లో బీజేపీ థర్డ్ ప్లేస్ అని తేలడంతోనే రాజగోపాల్ ఆలోచనలో పడ్డారని సమాచారం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కూడా చర్చలు జరిపారని.. ప్రియాంక గాంధీతోనూ మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ను వీడి ఈయన బీజేపీలో చేరారు. By Trinath 16 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn