New Update
తాజా కథనాలు
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ వెళ్లే రోడ్డులో చిన్న అడిచర్లపల్లి వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనక్కి చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తుండటంతో ఈ ఘటన జరిగింది.