Uttam Kumar Reddy: కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్
TG: త్వరలో బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్కు 15 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు.