Telangana: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2.00 PM గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

New Update
Telangana: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2.00 PM గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 12 జిల్లాలు.. 34అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. 5స్టార్ రేంజ్ లో మెనూ!

మొత్తం 52మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఓటర్లు- 4,63,839 మంది ఉండగా.. అందులో పురుష ఓటర్లు 2,88,189, మహిళలు 1,75,645 మంది ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నిక నిర్వహించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Also Read: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు