సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటాం: జగదీశ్ రెడ్డి

ఈ రోజు జరిగిన ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు పంచిందని ఆరోపించారు.

New Update
సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటాం: జగదీశ్ రెడ్డి

పట్టభద్రులు మంచి నిర్ణయం తీసుకోబుతున్నట్లు సమాచారం ఉందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ తమకే అనుకూలం అని అన్నారు. ఉద్యోగులకు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఆశలు పెట్టి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డబ్బుల పంచే కార్యక్రమం మొదలుపెట్టి తాము ఓడిపోతున్నట్లు ఒప్పకున్నారన్నారు. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటామన్నారు. ఆర్టీవతో జగదీశ్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు