Ts news: రుణమాఫీ వారికి మాత్రమే.. సీఎం రేవంత్రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణలో రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని తెలిపారు. రుణమాఫీ తర్వాత పెన్షన్లు రూ.4వేలకు పెంపుపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.