Suryapet: ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ ఒంటిపై నుండి అభరణాలు దొంగిలించిన దొంగను, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న స్త్రీ, పురుషుల జంటలను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీరితో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనం చేస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Suryapet: ఆరుగురు దొంగలు అరెస్ట్.. రూ. 30 లక్షలు విలువ చేసే..
సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 30 లక్షలు విలువ చేసే 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలు, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: