Suryapeta Murder Case: మర్డర్ స్కెచ్ వేసింది తండ్రే.. సూర్యాపేట కృష్ణ కేసులో మరో బిగ్ ట్విస్ట్!
సూర్యపేట కృష్ణ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.- కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామంలో, కులంలో పరువు పోయిందనే కోపంతో హత్య ఎలా చేయాలో తన కొడుకులకు స్కెచ్ గీసి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.