CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
TG: సెక్రటరీల సమావేశంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని అన్నారు. ప్రతీ నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఇకపై తాను కూడా ఫీల్డ్ విజిట్, ఆకస్మిక తనిఖీలు చేస్తానని అన్నారు.