New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bandi-sanjay-revanth-reddy-.jpg)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేవంత్ బండి సంజయ్ కు లేఖ రాశారు.