CM Revanth Reddy: చెప్పుతో కొడుతారు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: అసెంబ్లీలో విపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో మంత్రి సీతక్కపై అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెల్లిగా భావించే ఆదివాసి బిడ్డ సీతక్కను అవమానిస్తే ఊరుకుందామా అని ప్రశ్నించారు.