Challa Srinivasulu: తెలంగాణ గద్వాల్ కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఎస్‌బీఐలో సీనియర్మేనేజింగ్డైరెక్టర్(MD)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.. 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పనితీరు, మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్‌బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేశామని ఎఫ్ఎస్ఐబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
పూర్తిగా చదవండి..SBI New Chairman: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలంగాణ బిడ్డ.. గద్వాల్ వాసికి అరుదైన గౌరవం!
తెలంగాణ గద్వాల్‌కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఎస్‌బీఐలో సీనియర్మేనేజింగ్డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నారు.
Translate this News: