CM REVANTH: కల్వకుర్తిలో సీఎం రేవంత్‌కు నిరసన సెగ.. మహిళల ఆందోళన!
కల్వకుర్తి బహిరంగసభలో సీఎం రేవంత్‌కు నిరసన సెగ తగిలింది. 'దయగల సీఎం మాకు 80 లక్షల బడ్జెట్ డబుల్ బెడ్రూమ్లు కేటాయించండి' అంటూ పలువురు మహిళలు ప్లకార్డులు చూపించారు. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.