రాజకీయాలు కేసీఆర్, కేటీఆర్ మాటలు పట్టించుకోవద్దు: రేణుకా చౌదరి రాహుల్ ఖమ్మం పర్యటన తరువాత అదిరిపోయి బెదిరి పొయ్యారు, మీటింగ్ రాకుండా వాహనాలను అడ్డుకున్నారనిమాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు ధన్యవాదాలు, వాహనాలను అడ్డుకొని కార్యకర్తలను కదిలించారు. రాష్ట్ర పరిస్థితి చూసీ భయపడి బండి సంజయ్‌ను మార్చారని అన్నారు. త్వరలోనే బీజేపీ, బీఆర్ఎస్లకు షాక్ ఇస్తాం అని అన్నారు. తెలంగాణలో పోటీలో ఉండేది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అని రేణుక చౌదరి అన్నారు. By Vijaya Nimma 09 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling BJP: అధ్యక్ష మార్పు తట్టుకోలేక BJYM ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ప్లేస్‌ని రిప్లేస్ చేయడం పట్ల ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేయగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. By Trinath 04 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో బీఆర్ఎస్ను బొందపెడ్తం అంటూ పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు ఖమ్మం జనగర్జన సభను అడ్డుకోవడంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలు ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా జనమంతా ఖమ్మంకు తరలివచ్చి సభను విజయవంతం చేశారని చెప్పారు. అధికార పార్టీ సభపెడితే జనం లేక వెలవెలబోయిందని ఎద్ధేవా చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నే రీతిలో తాము సభను నిర్వహించామని అన్నారు. By Shareef Pasha 03 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీఆర్ఎస్, బీజేపీ టీం అనడంతో రాహుల్‌పై బీఆర్ఎస్ నేతల ఫైర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మంలో రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని..ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ జరుగుతుందో తెలుసుకోకుండా రాహుల్ మాట్లాడారని అన్నారు. ఏ హోదాలో రాహుల్ పెన్షన్ల గురించి హామీ ఇచ్చారని. . కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4 వేల పెన్షన్ అమలవుతుందా? అని ప్రశ్నించారు. By Shareef Pasha 03 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling బారికేడ్లు తోసి... బీఆర్ఎస్కు వార్నింగ్ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి సీరియస్ అయ్యారు. అండబలం, కండబలం, అధికార బలంతో మమ్మల్ని ఏమీ చేయలేరు అంటూ వార్నింగ్ ఇచ్చింది. మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తీసుకుందన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. చేరికల తర్వాత ఇంకా చాలా ఉంటాయని రేణుక చౌదరి అన్నారు. By Vijaya Nimma 02 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జనగర్జన సభకు వెళ్తున్న ఎమ్మెల్యే పోదెం వీరయ్య అరెస్ట్ By Vijaya Nimma 02 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నేటితో భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు తెలంగాణలో ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర నేటితో ముగియనుంది. అదిలాబాద్ జిల్లాలో మొదలైన ఈ పాదయాత్ర 17 జిల్లాలు, 36 నియోజక వర్గాలు, 1360 కిలోమీటర్లు చుట్టివచ్చి ఖమ్మం చేరుకోనుంది. పాదయాత్రలో భాగంగా.. మంచిర్యాల, జడ్చర్లల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసిన భట్టి.. మూడోసారి నేడు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో పొంగులేటి, ఆయన అనుచరులు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారు. భట్టి పాదయాత్ర అదే సభతో ముగియనుంది. By Vijaya Nimma 02 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖమ్మంలో జనగర్జన సభకు సర్వసిద్ధం ఖమ్మం జిల్లా గడ్డపై జనగర్జనకు కాంగ్రెస్ సర్వసన్నద్ధమైంది. నేటి సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ బహిరంగ సభను... పార్టీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. పొంగులేటి పార్టీలో చేరిక, భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త శకం మొదలవడం ఖాయమని టీకాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. By Vijaya Nimma 02 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీఆర్ఎస్కు రాజీనామాలు.. కేసీఆర్‌కు పెద్దషాక్ తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై చాలా ప్రభావం చూపుతుంది. అధికార పార్టీ నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు టీకాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు రాజీనామాలు చేస్తూ కేసీఆర్కుపెద్ద షాకే ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం నేతలు. ఖమ్మం పొంగులేటి సభలో వీరంతా కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సమాచారం. By Vijaya Nimma 01 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn