Latest News In Telugu Ponguleti Son : పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ సమన్లు.. అసలేమైందంటే? గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని హర్షరెడ్డి చెబుతున్నారు. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam Politics : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే! ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఈ రోజు సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంకట్రావు, ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Congress: కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ.. భట్టి Vs పొంగులేటి! కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థాయిని తగ్గించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీపీసీసీ ఇచ్చిన పేపర్ యాడ్స్ లో భట్టి ఫొటో మంత్రి పొంగులేటి ఫొటో కన్నా చిన్నగా ఉండడంపై వారు ఫైర్ అవుతున్నారు. By Nikhil 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains : తెలంగాణ వాసులకు చల్లని కబురు... రేపట్నుంచి వానలు! ప్రజలకు వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం చల్లటి కబురు మోసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి అంటే ఆదివారం నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Temperatures: నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు... ప్రజలు బయటకు రావొద్దు! తెలంగాణ లో ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: EMI కోసం రాళ్ల దాడి చేసిన బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు..యువకుడు మృతి..! ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లోన్ EMI చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడంటూ వినయ్ అనే యువకుడిపై బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు రాళ్లతో దాడికి దిగారు. వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఖానాపురం మినీ ట్యాంక్ బండ్ చెరువులోకి దూకిన వినయ్ ఊపిరాడక మృతి చెందాడు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులు వీరే? పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం-పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్-ప్రవీణ్ రెడ్డి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. తుక్కుగూడ సభ తర్వాత ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC : రూ.151 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి! భక్తుల ఇంటికే భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను అందించే ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీఆర్ఎస్ కు షాకిచ్చిన మరో ఎమ్మెల్యే.. కాంగ్రెస్ మీటింగ్ లో ప్రత్యక్షం! రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ ఖమ్మం జిల్లాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ రోజు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. By Nikhil 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn