సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-VIDEO
రెండు రోజుల క్రితం ఆకేరు వాగులో కారు గల్లంతై మృతి చెందిన ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం గంగారాం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు.
Translate this News: [vuukle]