Latest News In Telugu Telangana: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 27 ఈ పట్టభద్రుల ఎన్నికల జరగనుంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఓటు వేసిన మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. By Nikhil 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు భద్రాచలంలో ప్రారంభం కాని మాక్ పోలింగ్ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని భద్రాచలం పట్టణం తాతగుడి సెంటర్ పోలింగ్ బూత్ 136లో ఇంకా మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. సాంకేతిక కారణాలతో ఈవీఎం మొరాయిస్తుండడంతో.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. చేరుకున్న టెక్నికల్ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. By Nikhil 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: భద్రాద్రి కొత్తగూడెంలో పొలాల్లోకి దూసుకెళ్లిన పల్లెవెలుగు బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. By Vijaya Nimma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maoists: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బందోబస్తు.. భద్రాద్రి కొత్తగూడెంలో హై అలెర్ట్! పార్లమెంట్ ఎన్నికలకు చర్ల మండల వ్యాప్తంగా 36 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 60 శాతం పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉండటంతో భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగుతోంది. By Trinath 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024 : ఖమ్మంలో ఇన్నోవా కారు పల్టీలు.. బయటపడ్డ నోట్ల కట్టలు ఖమ్మం జిల్లా కూసుమంచిలో బోల్తా పడిన ఇన్నోవా కారులో నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఎన్నికలకు కొన్ని గంటల ముందు నోట్ల కట్టలు బయటపడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News : విషాదం నింపిన ఈత సరదా.. ఖమ్మం మున్నేరు వాగులో.. వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి అనేక చోట్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం మున్నేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా.. మరోదాని కోసం స్థానికులు గాలిస్తున్నారు. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Farmers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ TG: రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.ఇకనుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Renuka Chowdary : ఖమ్మం కాంగ్రెస్ లో కొట్లాటకు కారణమిదే.. రేణుకా చౌదరి సంచలన ఇంటర్వ్యూ ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు రేణుకాచౌదరి. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వాళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆర్టీవీకి రేణుక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn