CM Revanth Reddy: నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని అన్నారు సీఎం రేవంత్. అందుకే గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులను పంపి, నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులని కాదు.. సరిహద్దులో సైనికులను తెచ్చుకున్నా నేను భయపడను అని అన్నారు.