Laxman Kumar Adluri: కవిత జైలుకు పోలేదా?.. కేటీఆర్ పై కాంగ్రెస్ నేత లక్ష్మణ్ ఫైర్
TG: లంచం కేసులో సీఎం రేవంత్ జైలుకు వెళ్లాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత లక్ష్మణ్. యావత్ తెలంగాణ తలదించుకునేలా లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్ళలేదా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పలపాలు చేసింది కేసీఆర్ కదా అని ఫైర్ అయ్యారు.