సిద్దిపేట జిల్లాలోని రాయపోలు మండలం గుర్రాల సోఫా కూడలి దగ్గర పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వైపు డీసీఎం వాహన డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతను కూడా ప్రాణాలు విడిచారు.
పూర్తిగా చదవండి..Telangana: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు
Translate this News: