KTR: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. మీ ఇద్దరిలో ఎవరు సన్నాసి? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాందీ సన్నాసా? రేవంత్ రెడ్డి సన్నాసా? చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ సమావేశంలో డిమాండ్ చేశారు.