ACB Raids: వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖల్లో ఆలయాధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా ఆలయంలో అంతర్గత బదిలీలను ఆలయ ఈవో వినోద్ రెడ్డి నిర్వహించారు. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగినట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..ACB Raids: రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు!
వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి పలు అంతర్గత బదిలీలను నిర్వహించారు. సరుకుల నిలువలలో తేడాలు రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను విధుల నుంచి తప్పించారు.
Translate this News: