/rtv/media/media_files/2025/04/24/YKxvHkTNEukHWhTjN6hg.jpg)
Smita Sabharwal
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ దాడిని హేయమైన చర్యగా పరిగణిస్తూ ఆమె ఖండించారు.
Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
అయితే.. స్మితా సబర్వాల్ ఇటీవల కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచారు. ఆమె సోషల్ మీడియా పోస్టులు.. కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆమె ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్మితా సబర్వాల్ తీరుపై కీలక కామెంట్స్ చేశారు. ఐఏఎస్ అధికారిణిగా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టటం సరికాదని అన్నారు. దాన్ని కన్నా రాజకీయాల్లో చేరితో సరిపోతుంది కదా అని చురకలు అంటించారు.
Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
#PahalgamTerroristAttack
— Smita Sabharwal (@SmitaSabharwal) April 23, 2025
We stand united in our pain 🇮🇳Condolences to all the families who lost their loved ones, in this dastardly attack.
Tourism Plaza, Hyderabad.#Telangana pic.twitter.com/CrgRdcunXI