Smita Sabharwal: స్మితా సబర్వాల్ పై సర్కార్ సీరియస్.. ఆ పోస్టు నుంచి ఔట్!
HCU భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా పోస్టులు పెట్టిన IAS అధికారి స్మితా సబర్వాల్ పై సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 1, 2 రోజుల్లో ఆమెపై వేటు ఉంటుందని తెలుస్తోంది.