KTR Interview: మళ్లీ అధికారం మాదే.. లాజిక్ ఇదే: ప్రొ.నాగేశ్వర్ ఇంటర్వ్యూలో కేటీఆర్
తాము మంచి ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాళ్లమని.. ప్రజలు మళ్లీ తమకే ఓటు వేసి గెలిపిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.