New Update
/rtv/media/media_files/NFkyMvG2qnXF2dEJhmkN.jpg)
ఓఆర్ఆర్‌పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఓఆర్‌ఆర్‌పై నుంచి వాహనం కిందపడిపోయింది. కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చెట్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నిలయరెడ్డిగా గుర్తించారు.
Also Read: హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే?
తాజా కథనాలు