Rajasingh: రాజాసింగ్ రాజీనామా ఆమోదం!
రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించారు. రాంచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Raja Singh Meets PM Modi : మోదీతో రాజాసింగ్ | Raja Singh Resigns For BJP | Kishan | RTV
BIG BREAKING: ఢిల్లీకి రాజాసింగ్.. రాజీనామా ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్!
ఎమ్మెల్యే రాజాసింగ్ హస్తిన బాట పట్టారు. తాను పార్టీకి రాజానామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై హైకమాండ్ పెద్దలకు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్లపై సైతం ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Raja Singh Phone Call To Harish Rao | బీఆర్ఎస్ లోకి రాజాసింగ్? | Raja Singh Joins BRS? | RTV
MLA Raja Singh: హరీష్ రావు నుంచి ఫోన్.. ఆ పార్టీలో చేరబోతున్నా.. రాజాసింగ్ సంచలన ప్రకటన!
బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు.
Telangana BJP Chief Ramachandra Rao | ఒక దెబ్బకు మూడు పిట్టలు..! | Bandi Sanjay | RTV
Raja Singh: రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన బీజేపీ.. షాకింగ్ కామెంట్స్!
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ స్పందించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమన్నారు.