తెలంగాణ BREAKING: రాజాసింగ్‌పై కేసు నమోదు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sri Rama Navami Shobha Yatra : వైభవంగా కొనసాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళ్‌హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. By Madhukar Vydhyula 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam | RTV భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam is conducted by Temple Organizers and devotees celebrate this occasion with lot of worship | RTV By RTV Shorts 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | Bhadrachalam Sita Rama Kalyanam | RTV భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu visits temple and attends Bhadrachalam Sita Rama Kalyanam | RTV By RTV Shorts 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sri Rama Navami 2025: శ్రీరామ నవమి రోజు ఈ తప్పులు చేయకండి శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉండటం పవిత్రమైనదిగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజున శ్రీరాముని మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీ రామ్.. జై రామ్.. జై జై రామ్ అనే మంత్రాన్ని జపించవచ్చు. పేదలకు ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయవచ్చు. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్య దంపతుల కుమారుడిగా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించాడు. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ SriRama Navami : శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీ కష్టాలు పరార్! శ్రీరామ నవమి రోజున కొన్ని నియమాలు పాటించి పూజలు చేస్తే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు అంటున్నారు. నవమి రోజు అన్న, వస్త్ర దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. By Kusuma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sri Rama Navami: నవమి నాడు రాముడిని ఏ టైంలో పూజించాలో తెలుసా? ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 నిమిషాల్లోగా రాముడిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో పూజిస్తేనే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. By Kusuma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు! ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో.. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn