కేసీఆర్ ఇలాకాలో సీఎం రేవంత్ రెడ్డి.. కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభం

CM రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవ్గంలో కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లోని ఫుడ్ పార్క్‌లో రూ.1000 కోట్లతో నిర్శించిన కోకాకోలా కూల్ డ్రింక్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేశారు . సీఎంగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లడం ఇదే ఫస్ట్ టైం.

author-image
By K Mohan
cocacola
New Update

తెలంగాణ ముఖ్యమంత్రి రూ.1000 కోట్లతో నిర్శించిన కోకాకోలా కంపెనీ డిసెంబర్ 2న ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లోని ఫుడ్ పార్క్‌లో కూల్ డ్రింక్స్ తయారీ పరిశ్రమ స్థాపించారు. తిమ్మాపూర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజవర్గం కిందకి వస్తుంది. హిందుస్థాన్ బెవరేజస్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభించి.. కూల్ డ్రింక్ తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు ఐటీ శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్  మంత్రులు ఉన్నారు.

Also Read: మా జోలికొస్తే తాటతీస్తాం.. కేసీఆర్ ను అంత మాట అంటావా! కవిత ఫైర్

ఫస్ట్ టైం గజ్వేల్ నియోజకవర్గాని సీఎం

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోకవర్గం నుంచే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. కోకాకోలా ప్రాడెక్ట్ మ్యానిఫ్యాక్చర్ చేసే ఈ పరిశ్రమ వల్ల 400 మంది ఈ ప్లాంట్ ఉపాది లభించనుంది.

సీఎం పర్యటనలో భాగంగా గజ్వేల్ స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్ నర్సిరెడ్డిని ఫ్యాక్టరీలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో నర్సిరెడ్డి వెంట వచ్చిన కార్యకర్తలు ఆందోళన దిగి.. ఫ్యాక్టరీ గేటు ధ్వంసం చేశారు. కొద్దిసేపటి తర్వాత గొడవ సర్థుమనిగింది.

Also Read: టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

Also Read: విద్యా, వైద్యంపై స్పెషల్ ఫోకస్.. దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డ్

#coca cola factory #CM Revanth #telanagana #medhak #gajwel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe