Neelam Madhu : నా దమ్ము కేసీఆర్కు తెలుసు..ఆర్టీవీకి నీలం మధు సంచలన ఇంటర్వ్యూ!
బీ ఫామ్ నాదే...పటాన్ చెరు గడ్డమీద గెలుపు నాదే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు. సీఎం కేసీఆర్ కు తన దమ్ము ఏంటో తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచినా, ఓడినా తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని తెలిపారు.