గజ్వేల్లో 5లక్షల మందితో KCR భారీ బహిరంగ సభ..!
బీఆర్ఎస్ పార్టీ ఈనెలలో సభ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియోజవర్గంలోనే 5లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవల కేసీఆర్ ఫిబ్రవరిలో సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరుని ఎండగడుతామని ప్రకటించారు.