Telangana Budget 2024: రైతులకు గుడ్ న్యూస్.. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ తెలంగాణ బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. సన్న రకం వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. By V.J Reddy 25 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Paddy Bonus: తెలంగాణ బడ్జెట్ లో రైతులకు (Farmers) గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరిధాన్యాలను గుర్తించిందని అన్నారు. అవి పండించిన రైతులకు క్వింటాలు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు . దీనివల్ల సాగు విస్తీర్ణం పెరిగి అన్నదాతలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. Also Read: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన! #congress #bhatti-vikramarka #cm-revanth-reddy #telangana-budget-2024 #telangana-farmers #paddy-bonus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి