Telangana Budget 2024: రైతులకు గుడ్ న్యూస్.. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్
తెలంగాణ బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. సన్న రకం వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
/rtv/media/media_files/b1eamg91hLW58nT85r0g.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/paddy-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/TUMMALA-jpg.webp)