TG Assembly: బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ సంచలన సవాల్
TG: అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ స్కీమ్, కేసీఆర్ కిట్లు పథకాల అవకతవకలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు.