Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు అగ్రనేతలను తెలంగాణలో దించనున్నాయి. బీజేపీ నుంచి ప్రధాని మోదీ (PM Modi), కాంగ్రెస్ నుంచి రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మరోసారి తెలంగాణాలో పర్యటించనున్నారు.
పూర్తిగా చదవండి..TS Elections: ఎన్నికల టైం.. తెలంగాణకు మోదీ, రాహుల్, ప్రియాంక
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. తాజాగా మరోసారి జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించనున్నారు. 25న ప్రధాని మోదీ, 24న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.

Translate this News: