Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈరోజు కరీంనగర జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ సీఎం నేనే అవుత అని అన్నారు.
పూర్తిగా చదవండి..CM KCR: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మానకొండూర్ నియోజకవర్గంలో పర్యటించారు సీఎం కేసీఆర్. ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దళిత బంధు కూడా ఒకే దఫాలో ఇస్తామని అన్నారు.

Translate this News: