Telangana Elections 2023: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ (MP Laxam) . బీజేపీ మేనిఫెస్టో (BJP Manifesto) సంక్షేమం కోసం అయితే .. బీఅర్ఎస్ (BRS), కాంగ్రెస్ ల (Congress Manifesto) మేనిఫెస్టోలు సంక్షోభం కోసమని ఎద్దేవా చేశారు. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాయి తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదని అన్నారు. అప్పు చేసి పప్పు కూడు తినడం ప్రణాళిక కాదని అన్నారు. ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..MP Laxam: బీఅర్ఎస్ కాంగ్రెస్ ల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమే.. లక్ష్మణ్ విమర్శలు!
బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమేనని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఉచితాలు పోటీ పడి వేలం పాటలాగా ప్రకటిస్తున్నారని అన్నారు.

Translate this News: