Kadiyam Srihari : ఆ 2 డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే.. కడియం ఫుల్ హ్యాపీ!
తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని, ఎమ్మెల్యే పదవికి తన రాజీనామా తర్వాత తన కూతురుకు అవకాశం ఇవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ ముందు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.