ఆంధ్రప్రదేశ్BIG BREAKING: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. బీజేపీ మేనిఫెస్టో! తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. By V.J Reddy 18 Nov 2023 18:54 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn