Telangana Elections 2023: చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ (Sunke Ravi Shankar) ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని అన్నారు. కాంగ్రెస్ గూండాల నుండి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తనపై దాడులు జరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడులు జరుగుతుంటే వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..TS Elections: నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్ నేతల నుండి ప్రాణహాని ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

Translate this News: