Telangana Elections 2023: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు (Chandra Babu) గతంలో మేము సహకరించాం.. ఇప్పుడు ఆయన మాకు సపోర్టు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రేణుకా చౌదరి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పూర్తిగా చదవండి..TS Elections: కాంగ్రెస్ కు చంద్రబాబు సపోర్ట్.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఈసారి ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Translate this News: