Covid Cases in Telangana: ఒక్కసారిగా మళ్ళీ పాత రోజులు వచ్చేశాయి. ప్రజలు మాస్కులతో ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి భయపడే రోజులు మళ్ళీ వస్తాయనే గుబులు మొదలైంది. దేశంలో కొత్త కరోనా వేరింట్ (Corona Variant) కలకలం సృష్టిస్తోంది. 24 గంటల్లోనే 594 కేసులు నమోదు అయి అలజడి రేపుతోంది. ఆంధ్రాలో 3 కొత్త కేసులు, బీహార్ లో రెండు కొత్త కేసులు నమోదవ్వగా…దేశ వ్యాప్తంగా 328 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. దానికి తోడు ఒక్కరోజులోనే వైరస్‌తో ఆరుగురు మృతి చెందడం భీతి కొలుపుతోంది. కొత్త లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరింది.
పూర్తిగా చదవండి..TS Covid Updates: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్.
దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. కొత్త జేఎన్1 న్యూ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వైరవిహారం చేస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలో 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ మీద ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Translate this News: