🔴Live News: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్ సేల్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫస్ట్ సేల్‌లో దాదాపు రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో సహా మరిన్ని లాంచ్ ఆఫర్లు పొందొచ్చు.
మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. అందులో మారుతి ఈకో ఒకటి. ఇది రూ.5.44 లక్షలకు అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్‌కు 20కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని తర్వాత రెనాల్ట్ ట్రైబర్ ఉంది. దీనిని రూ.6.09 లక్షలతో కొనుక్కోవచ్చు.
మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే. ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ప్రముఖ టెలికం దిగ్గజం జియో ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.100లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అలాగే 5GB హై-స్పీడ్ డేటా కూడా లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈద్ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏసీలను సగం ధరకే కొనేయొచ్చు. వోల్టాస్ 1.5 టన్నుల ఏసీని రూ.62,990కి బదులుగా రూ.33,990కే కొనేయొచ్చు. మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ 2025 స్ప్లిట్ ఏసీని రూ.20,990కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.
మీరు ఇతరులతో మాట్లాడిన సంభాషణను ఫోన్లోని గూగుల్ రిసీవ్ చేసుకుంటుంది. గూగుల్ అకౌంట్ సైన్ఇన్ టైంలో తెలియకుండానే మైక్రోఫోన్‌కు పర్మిషన్ ఇస్తారు. దీని వల్ల వర్సనల్ డేటా ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సెట్టింగ్స్‌తో ఆడియో యాక్సిస్‌ను ఆపొచ్చు.