BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఏప్రిల్ 16న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ. 1,10,000 ఉండవచ్చని ఓ టిప్‌స్టర్ అభిప్రాయపడ్డారు. ఇది 200MP కెమెరాను కలిగి ఉంటుంది. 12 GB RAMతో రానుంది.
ప్లే స్టోర్ నుంచి 331 అప్లికేషన్లను డిలెట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు డేటా దొంగలిస్తూ వారిపై సైబర్ దాడులు చేస్తున్నట్లు గూగుల్ నివేదికలు చెబుతున్నాయి. ఆ 331 యాప్‌లు ఇప్పటివరకూ 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఎలాన్ మస్క్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ను టోకా అనే ఎక్స్ యూజర్ ‘నా బెస్ట్ 10 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు?’ అని అడగగా, గ్రోక్ సమాధానం ఇవ్వకపోవడంతో టోకా హిందీలో తిట్టాడు. దానికి గ్రోక్ తిరిగి అదే తిట్టుతో అతడికి రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది.