Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు
టీనేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై మెటా పేరెంట్ కంట్రోలింగ్ పెంచింది. నగ్నత్వం, సెన్సిటివ్ కంటెంట్ లైవ్ స్ట్రీమింగ్కు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరిచేసింది. న్యూడ్ చిత్రాలపై అటోమెటిక్‌గా వచ్చే బ్లర్ మాస్క్ తీసేయాలన్నా పేరెంట్స్ పర్మిషన్ అవసరం.
Power Bank Offers: 20,000mAh బ్యాటరీ పవర్ బ్యాంక్.. కేవలం రూ.999లకే!
అంబ్రేన్ స్టైలో N10, స్టైలో N20 పవర్‌బ్యాంక్‌లు రిలీజ్ అయ్యాయి. ఇందులో N10 10,000mAh సామర్థ్యతో రూ.999 ధరకు లభిస్తుంది. స్టైలో N20 20,000mAh సామర్థ్యంతో రూ.1599కి పొందొచ్చు. వీటిలో స్పెషల్ బూస్టెడ్ స్పీడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.
AC OFFERS: ఇదెక్కడి ఆఫర్రా మావా.. సగం ధరకే చల్ల చల్లని ఏసీలు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలపై కిర్రాక్ ఆఫర్లు ఉన్నాయి. వోల్టాస్ ఏసీ రూ.45,000కి, బ్లూ స్టార్ రూ.47,990కి, గోద్రెజ్ రూ.44,991కి, Haier రూ.47,990కి, LG రూ.55,490కి, వర్ల్‌పూల్ రూ.43,153కి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి.
🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
WhatsApp new features: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
వాట్సాప్ వీడియో కాల్‌కు ముందు వీడియో ఆపివేసే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాయిస్ కాల్ మ్యూట్ చేయడం వంటి రెండు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో కొత్త ఫీచర్ వాట్సాప్ వీడియో కాల్లో ఎమోజీలు షేరింగ్ కూడా రానుంది.
Poco C71: పోకో నుంచి పిచ్చెక్కించే ఫోన్.. 6/128జీబీ ధర కేవలం రూ.7,499- అస్సలు వదలొద్దు!
టెక్ బ్రాండ్ పోకో తాజాగా తన పోకో సి71 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. 4/64జీబీ వేరియంట్ రూ.6,499, 6/128జీబీ ధర రూ.7,499గా ఉంది. వీటి ఫస్ట్ సేల్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం అవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.
/rtv/media/media_files/2025/01/08/LdAZN9CY3h235ikRGifO.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2024/11/29/pJOM5KxSZWL2ZI2ixYrx.jpg)
/rtv/media/media_files/2025/04/08/gem9J7ef6K1CPU3A6OHn.jpg)
/rtv/media/media_files/2025/04/07/ATRaIqV6u3EShF1Qbmge.jpg)
/rtv/media/media_files/2025/04/05/3nSOfAC1eECgqB2Wlsvy.jpg)
/rtv/media/media_files/2025/04/05/OFuw7ROWeXk8aS22e2cb.jpg)