Spam block: 7 లక్షల SIM కార్డ్స్, 83 వేల వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ చేసిన ఇండియన్ గవర్నమెంట్
ఇండియాలో సైబర్ క్రైం నివారించడానికి కఠిన చర్యలు చేపట్టారు. 7.8 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 83వేలకు పైగా వాట్సాప్ ఖాతాలు ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేసింది. అలాగే 3వేలకు పైగా స్కైప్ ఐడిలను గుర్తించి వాటిని టెలికమ్యూనికేషన్ అధికారులు బ్లాక్ చేశారు.
Upcoming Smartphones: ఏప్రిల్ జాతర వచ్చేస్తుంది మావా.. తక్కువ ధరలో ఫోన్లే ఫోన్లు!
మార్చి నెలలో చాలా ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. పలు కంపెనీలు తమ మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నాయి. అందులో Moto Edge 60 Fusion, Vivo V50e, poco f7 ఫోన్లు ఉన్నాయి. ఇవి రూ.30 వేల ధరలో ఏప్రిల్‌లో భారతదేశంలో రిలీజ్ కానున్నాయి.
Lava Shark: లావా కొత్త సిరీస్ ఎంట్రీ.. షేక్ చేస్తున్న షార్క్-కేవలం రూ.6,999లకే!
టెక్ బ్రాండ్ లావా న్యూ షార్క్ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే లావా షార్క్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కేవలం రూ.6,999లకే భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను లావా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Amazon EPL Sale: ఇట్స్ IPL టైం.. అమెజాన్ EPL సేల్ స్టార్ట్- ఫోన్లు, టీవీలు, ప్రొజెక్టర్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!
అమెజాన్ మరో కొత్త సేల్ ప్రకటించింది. ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ తీసుకొచ్చింది. మార్చి 26 వరకు కొనసాగుతుంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్స్, ట్యాబ్‌లు వంటి ప్రొడెక్టులపై భారీడిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.
Iphone 16 Price Drop: అస్సలు ఊహించలేరు.. రూ.23వేలకే iPhone 16 బేస్ వేరియంట్- ఇంత చీప్ ఎలారా బాబు!
అమెజాన్ లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. అసలు ధర రూ.79,900 ఉండగా.. ఇప్పుడు రూ.73,400లకే లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డులపై రూ.4000 తగ్గింపు పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.46,100 ఉంది. వీటన్నింటితో రూ.23,300లకే కొనుక్కోవచ్చు.
National: భారత బార్డర్లోకి AI-ఆధారిత రోబోలు.. అదే లక్ష్యంతో ముందుకు!
బార్డర్లో కట్టుదిట్టమైన భద్రతకోసం భారత ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించనుంది. అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తయారు చేసిన AI ఆధారిత రోబోలను ప్రవేశపెట్టనుంది. ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది.
Smart Tv Offers: IPL కోసం బిగ్గెస్ట్ 55 ఇంచుల స్మార్ట్‌టీవీ.. ఆఫర్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!
ఐపీఎల్ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్‌లో చూడాలనుకుంటే మీకో గుడ్‌న్యూస్. అమెజాన్ 55 ఇంచుల స్మార్ట్ 4కె టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందిస్తోంది. శాంసంగ్, రెడ్ మీ, ఎల్జీ వంటి బ్రాండెడ్ టీవీలను భారీ డిస్కౌంట్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/03/27/OE7EwVlnOuYSUL0hDgwq.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/03/26/I1YjQ8kKLyK234p9hnSF.jpg)
/rtv/media/media_files/2025/03/26/1ljOWBNkJlkTmPRAC6dR.jpg)
/rtv/media/media_files/2025/03/25/hPtZdBTC71HAdBzm5Jaj.jpg)
/rtv/media/media_files/2025/03/24/wPIuauMxuZxHlo63oE7q.jpg)
/rtv/media/media_files/2025/03/24/VGtDw0wyP3SIwN8Bi6ZP.jpg)
/rtv/media/media_files/2025/03/23/bFdlb9AUveBiIfAPDlCb.jpg)
/rtv/media/media_files/2025/03/22/ozhp2Fj2qCvDhgEfZC8v.jpg)