7 Fake Messages: భద్రతా సంస్థ మెకాఫీ (McAfee) ఇటీవల గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీని విడుదల చేసింది. ఈ నివేదిక.. స్మార్ట్ఫోన్(Smart Phone) వినియోగదారులందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ నేరగాళ్లు ప్రజల మొబైల్స్, ఇతర డివైజ్లను హ్యాక్ చేయడానికి కొత్త ట్రిక్స్ ఫాలో అవుతున్నట్లు నివేదికలో పేర్కొంది. ప్రజల్లో ఆశను రెకెత్తించే సందేశాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపి చోరికి పాల్పడుతున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఎస్ఎంఎస్ (SMS), వాట్సాప్ (WhatsApp) లలో వచ్చే 7 ప్రమాదకరమైన మెసేజ్లను లిస్ట్ చేకసింది మెకాఫీ. 82 శాతం మంది భారతీయులు ఇలాంటి ఫేక్ మెసేజ్లపై క్లిక్ చేసి.. బాధితులుగా మారుతున్నారని నివేదిక పేర్కొంది. భారతీయులు ప్రతి రోజూ ఈమెయిల్, టెక్ట్స్, సోషల్ మీడియా ద్వారా దాదాపు 12 నకిలీ మెసేజ్లను, స్కామ్ మెసేజ్లను అందుకుంటున్నారు. అందుకే.. ఇలాంటి మెసేజ్లను అస్సలు క్లిక్ చేయొద్దని చెబుతున్నారు నిపుణులు. మరి క్లిక్ చేయకూడని ఆ 7 మెసేజ్లు ఏంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Tech Tips: ఈ 7 మెసేజ్లను అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే..!
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజలను ఈజీగా బుట్టలో వేసుకునేందుకు, వారికి ఆశ చూపుతు వాట్సాప్, మెసేంజర్స్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేశారో మీ ఖాతాలు ఖాళీ అవడం ఖాయం. అందుకే గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: