ఇంటర్నేషనల్ Rohit: ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్ గా అవతరించనున్న హిట్ మ్యాన్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికి 149 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. అఫ్గాన్ తో ఆదివారం జరిగే మ్యాచ్ తో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించనున్నాడు. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీల రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ ఉంది. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Niharika: వైరల్ అవుతున్న నీహారిక లవ్ లెటర్ నీహారికా కొణిదెల.. ఈ అమ్మాయి ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుందీ అమ్మాయి. తాజాగా నీహారిక పోస్ట్ చేసిన ఓ లవ్ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tech Tips: ఈ 7 మెసేజ్‌లను అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే..! సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజలను ఈజీగా బుట్టలో వేసుకునేందుకు, వారికి ఆశ చూపుతు వాట్సాప్, మెసేంజర్స్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేశారో మీ ఖాతాలు ఖాళీ అవడం ఖాయం. అందుకే గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Inflation: దిగివస్తున్న ద్రవ్యోల్బణం.. ఐదు నెలల్లో ఇదే తక్కువ.. వివరాలివే! రిటైల్ ద్రవ్యోల్బణం క్రమేపీ దిగివస్తోంది. అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తక్కుగా ఉండడంతో ఆర్బీఐ రెపోరేటులో మార్పులు ఉండకపోవచ్చు. రెపోరేటులో మార్పులు లేకపోతే లోన్స్ పై వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand Tunnel Collapse: సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సేఫ్.. అధికారుల కీలక ప్రకటన.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగమార్గం కూలడంతో అందులో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సొరంగలో నీటి సరఫరా కోసం వేసిన పైప్లైన్ల ద్వారా వారికి ఆక్సిజన్, ఆహార పదార్థాలు అందిస్తున్నామని చెప్పారు. By B Aravind 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPFO: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే దీపావళి కానుక.. పీఎఫ్ పై కీలక ప్రకటన! ఉద్యోగులకు దీపావళి కానుకగా కేంద్రం పీఎఫ్ వడ్డీని అందించింది. ఈపీఎఫ్‌వో చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ జమ కాగా..త్వరలోనే అందరికీ వడ్డీ అందుతుందని ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో పేర్కొంది. By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PAN CARD: షాకింగ్ న్యూస్.. 11.5 కోట్ల పాన్ కార్డులు రద్దు.. ఎందుకో తెలుసా? ఆధార్-పాన్ లింక్ చేయని వారి పాన్కార్డులును రద్దు చేశారు. 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. రూ.1,000 జరిమానా చెల్లించడం ద్వారా ఈ కార్డులను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War: హమాస్ సీనియర్ మెంబర్ ఖతం...మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా? తమ వైమానికి దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ ఒకరు చనిపోయారని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. మురద్ అబు మురద్ అనే సీనియర్ మిలిటెంట్ మెంబర్ మృతి చెందినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న హమాస్ దాడులకు మురద్ ముందుండి నడిపించాడని ఇజ్రాయెల్ ఫోర్సెస్ చెబుతున్నాయి. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ APCOB Recruitment 2023: ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!! ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి్ంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn