మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 17వ తేదీన జరగనున్నాయి. ఇంకో రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ సంచలన హామీని ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యప్రదేశ్ వాసులకు అయోధ్యలోని రామమందిరానికి ఉచితంగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దఫాలుగా ఇక్కడి ప్రజలను తీసుకెళ్లి రామమందిరాన్ని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయిస్తామని చెప్పారు.
పూర్తిగా చదవండి..Amit Shah: మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!!
మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. బీజేపీని గెలిపిస్తే..అయోధ్య రాముడి దర్శనం ఫ్రీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి 2 రోజులు సమయం ఉండగా అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Translate this News: