Fake Messages: నకిలీ మెసేజెస్ తో చిక్కులు తప్పవు.. ఇలా చేయండి..
నకిలీ మెసేజెస్ తో మోసగాళ్లు ప్రజలను ముంచేస్తున్నారు. మన దేశంలో ఈ నకిలీ మెసేజెస్ బెడద ఎక్కువగానే ఉంది. ఏదైనా అనుమానాస్పద మెసేజ్ లేదా కాల్ వస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రిపోర్ట్ చేయండి. అనుమానాస్పద లింక్స్ పై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు